మిల్ మేకర్ తినటం వల్ల మగవారి లో ఏం జరుగుతుందో తెలుసా ..
మీల్ మేకర్లో 52 గ్రాముల ప్రొటిన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
కొడిగుడ్లు మాంసం తో సమానమైన ప్రొటిన్ మీల్ మీకర్లలో ఉంటుంది
మీల్ మేకర్స్‌తో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మగవారు సాధ్యమైనంత తక్కువ తీసుకుంటే మంచింది.
పురుషులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో ఛాతి పరిమాణం పెరుగుతుంది.
ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, మలబద్ధకం, ఎక్కువసార్లు మూత్రానికి వేళ్లే సమస్య వచ్చే అవకాశం ఉంది.
మహిళలు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. మొటిమలు వంటి సమస్యలు ఎదుర్కొవాల్సివస్తుంది.
Related Web Stories
ఈ నీళ్లు తాగితే కిడ్నీలు మస్తు మంచిగా పనిచేస్తయి..
పచ్చి బొప్పాయి పురుషులు తింటే ఏమవుతుందో తెలుసా..
వేడి ఆహారం తిన్న వెంటనే చల్లటి నీరు తాగుతున్నారా..
పచ్చి బొప్పాయి తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..