హెల్తీ లివర్‌కు ఏ టీ బెస్ట్.. 

ప్రతీరోజు ఉదయాన్నే టీ తాగడం చాలా మందికి అలవాటు

టీ కాలేయానికి ప్రయోజనకరమే అని నిపుణులు చెబుతుంటారు

హెల్తీ లివర్‌కు గ్రీన్‌ టీ బెస్టా.. మిల్క్ టీ బెస్టా

టీని ఎక్కువగా మరిగిస్తే ఆరోగ్య సమస్యలు తప్పవు

పాలు, టీ పొడి, నీళ్లు అన్నీ మితంగా ఉండాలి

రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించకుండా చూసుకోవాలి

ఇక గ్రీన్ టీ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది

గ్రీన్ టీ ఫ్యాటీ లివర్ వంటి కాలేయ వ్యాధులను నివారిస్తుంది

గ్రీన్‌ టీ వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ

హెల్తీ లివర్‌కు గ్రీన్ టీ ఎంతగానో దోహదపడుతుంది

కాలేయంతో పాటు మొత్తం శరీరానికి గ్రీన్‌ టీ ఎంతో మేలు చేస్తుంది