అధిక రక్తపోటు రెటీనాలోని సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీసి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది,
దీనివ వల్ల చూపు మసకబారడం లేదా కోల్పోవడం జరుగుతుంది.
ఇది అధిక రక్తపోటు వల్ల వచ్చే రెటీనా వాపు నష్టం, దీనివల్ల దృష్టి సమస్యలు వస్తాయి.
తీవ్రమైన సందర్భాల్లో, రక్తనాళాలు చిట్లడం వల్ల కంటిలో రక్తస్రావం జరగవచ్చు.
బీపీని అదుపులో ఉంచుకోవడమే అతి ముఖ్యమైనది, ఇది రెటీనా నష్టాన్ని నివారిస్తుంది.
విటమిన్లు A, C, E, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న పండ్లు, కూరగాయలు ఉసిరి, నారింజ, బాదం వంటివి తినాలి.
బీపీ ఉన్నవారు కంటి వైద్యుడిని తరచుగా సంప్రదించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి సహాయపడతాయి
బీపీ ఉన్నవారు తమ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం,
ఎందుకంటే ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే నష్టాన్ని తగ్గించవచ్చు.
Related Web Stories
విటమిన్ డీ ఎక్కువైతే ఇన్ని నష్టాలు ఉన్నాయా?
విటమిన్-ఎ కావాలా.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!
కిడ్నీ బీన్స్‌తో ఇన్ని ప్రయోజనాలా.!
మట్టి గాజులు ఆరోగ్య విషయంలో బాగా ఉపయోగపడతాయి