విటమిన్ డీ లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయ
ని అందరికీ తెలుసు. కానీ, ఎక్కువైనా సరే నష్టాలు తప్పవు.
శరీరంలో విటమిన్ డీ ఎక్కువైతే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.
నాఢీ సంబంధిత సమస్యలు వస్తాయి. అలసట, తికమక, చిరాకు పెరుగుతుంది.
అధికంగా దాహం వేయటం, తరచుగా మూత్రం రావటం జరుగుతుంది.
కండరాల్లో నొప్పి మొదలవుతుంది. ఎముకలు నొప్పి తీస్తాయి.
రక్త పోటు పెరిగి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.
శరీరంలో కాల్షియం నిలువలు పెరిగిపోవటం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
సున్నితమైన కణాలు, రక్త నాళాలు, ఊపిరితిత్తులు, గుండెపై కాల్షియం పేరుకుపోతుంది.
Related Web Stories
విటమిన్-ఎ కావాలా.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!
కిడ్నీ బీన్స్‌తో ఇన్ని ప్రయోజనాలా.!
మట్టి గాజులు ఆరోగ్య విషయంలో బాగా ఉపయోగపడతాయి
ఓట్స్ తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయా?