మట్టి గాజులు శరీరంలోని అధిక వేడిని లాగేసి, చల్లగా ఉంచుతాయి..
మణికట్టుపై కదులుతూ ఉండటం వల్ల రక్తనాళాలకు మసాజ్ జరిగి, రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది.
మెరుగైన రక్త ప్రసరణతో పాటు, ఒత్తిడి, అలసటను తగ్గించి, నొప్పిని తట్టుకునే శక్తిని పెంచుతాయి.
హార్మోన్ల అసమతుల్యత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చేతులు కదపడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
మట్టి గాజులు ధరించడం అనేది ముత్తైదుతనాన్ని, శుభాన్ని సూచిస్తుంది, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, శుభకార్యాల్లో దీవెనగా ఇస్తారు.
వీటి శబ్దం లక్ష్మీ దేవి అనుగ్రహానికి, ఇంట్లో సుఖసంతోషాలకు సంకేతమని పెద్దలు చెబుతారు.
ప్రస్తుత ఫ్యాషన్‌లో ప్లాస్టిక్, ఇతర గాజులు ఉన్నప్పటికీ, ఆరోగ్య కారణాల వల్ల ఇప్పటికీ మట్టి గాజులు వేసుకోవడం మంచిదని సూచిస్తారు.
బంగారు గాజులు వేసుకునేవారు కూడా కనీసం ఒకటి రెండు మట్టి గాజులు ధరించడం మంచిదని పెద్దలు సలహా ఇస్తారు.
Related Web Stories
ఓట్స్ తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయా?
నువ్వుల లడ్డుతో అద్భుతమైన ప్రయోజనాలు
లవంగాలకు ఇంత పవర్ ఉందా..
యాలకులతో ఎన్ని ప్రయోజనాలో.. వాడి చూడండి