ఓట్స్ తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయా?

ఓట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

ఓట్స్‌లోని బెటా గ్లూకన్ ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

హై ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ బరువు అదుపులో ఉండేలా చూసుకుంటుంది. 

ఫైబర్ కారణంగా మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. 

లో గ్లైసమిక్ ఇండెక్స్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. 

ఓట్స్ నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తాయి. ఎక్కువ సేపు ఎనర్జీతో ఉండేలా చేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ రక్త నాళాలకు ఎంతో మేలు చేస్తాయి.