ఈ హెర్బల్ డ్రింక్స్..
ఎంత మేలు చేస్తాయంటే..
పరగడుపునే వేడి నీటితో నిమ్మ రసం, తేనె కలిపి తీసుకుంటే కొవ్వు కరుగుతుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజమ్ వేగవంతమవుతుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.
కీరదోస, పుదీనా జ్యూస్ శరీరంలోని హానికర టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది.
అల్లం టీ ఆకలిని నియంత్రించి కొవ్వు కరిగేలా చేస్తుంది.
పసుపు కలిపిన పాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో ఉంచుతాయి.
ఉసిరి రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి, కొవ్వును కరిగిస్తాయి.
సోంపు కలిపిన నీళ్లు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
దాల్చిన చెక్క, తేనెను నీటితో కలిపి తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి కొవ్వు కరుగుతుంది.
Related Web Stories
గట్ హెల్త్ కోసం.. వీటికి దూరంగా ఉండండి..
ఎండాకాలంలో వీటికి దూరంగా ఉంటే మంచిది..
వేసవిలో శరీరానికి చలువ చేసే పండ్లు ఇవే.
ఇన్సులిన్ రెసిస్టెన్స్.. లక్షణాలు ఇవే..