పల్లీలను ఎక్కువగా తింటే..
వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
శనగ పలుకులను ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమస్యలు మొదలవుతాయి.
పల్లీలలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.
పల్లీలను మోతాదుకు మించి తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.
పల్లీలను ఎక్కువగా తీసుకుంటే పలు అలెర్జీలు మొదలవుతాయి.
శనగ పలుకులకు ఉప్పు కలిపి వేయించి తినడం ప్రమాదకరం. శరీరంలో సోడియం లెవెల్స్ పెరిగిపోయి రక్తపోటు ముప్పు మొదలవుతుంది.
శనగ పలుకులలో కొన్నిసార్లు అఫ్లోటాక్సిన్స్ అనే ప్రమాదకర సమ్మేళనాలు కలిసి కాలేయ వ్యాధికి కారణమవుతాయి.
పల్లీలను అమితంగా తినడం వల్ల శరీరంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
పల్లీలలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లను ఏర్పరచవచ్చు.
పల్లీలలోని కొన్ని రకాల కొవ్వులు చర్మంపై దద్దుర్లు, ఆక్నేకు కారణం కావచ్చు.
Related Web Stories
పిల్లలకు ఉదయాన్నే తప్పక పెట్టాల్సిన అల్పాహారాలు ఇవే..
మేక పాలు తాగితే కలిగే లాభాలు తెలిస్తే..
పిల్లల్లో మానసిక ఆరోగ్యం తక్కువగా ఉండటానికి కారణాలివే..
చపాతీ మళ్లీ మళ్లీ వేడిచేసుకుని తింటే జరిగేది ఇదే..