రోజంతా కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల  ముందు కూర్చుని కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా

భారతీయ వంటశాలల్లో విరివిగా ఉపయోగించే ఒక సాంప్రదాయ నూనె, ఇది ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది

ఘాటైన వాసన రుచి వంటలకు ప్రత్యేక రుచిని జోడిస్తాయి, అదే సమయంలో శరీరానికి అనేక లాభాలను

బియ్యం పప్పులు నిల్వ ఉంచేటప్పుడు కీటకాలు చేరకుండా ఉండాలన్నా… ఆవనూనెను విరివిగా వాడుతుంటాం. 

దీంతో అనారోగ్య సమస్యల్నీ నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. ఆవనూనెలో ఉండే ఎ, ఈ, కె విటమిన్లు చర్మసమస్యలకూ చెక్‌ పెడతాయి.

ఈ నూనెతో మసాజ్‌ చేయడం వల్ల ఒత్తిడీ, ఆందోళనా దూరమవుతాయి. దాంతో మంచి నిద్ర పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆవనూనె గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది