శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం
ఎందుకంటే జలుబు, ఫ్లూ వంటి సీజనల్ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి
కాబట్టి, శీతాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
ఈ సీజన్‌లో శీతల పానీయాలు, ఐస్ క్రీం, పచ్చి సలాడ్లు తినడం ఏ మాత్రం మంచిది కాదు
సమోసాలు, పకోడీలు, చిప్స్, పిజ్జా-బర్గర్లు వంటి ఆహారాలు జీర్ణం కావడం కష్టం
ఈ సీజన్‌లో ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల బరువు పెరగవచ్చు
ప్రాసెస్ చేసిన ఫుడ్ శీతాకాలంలో సులభంగా జీర్ణం కాదు, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది
పెరుగు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. కాబట్టి, దీనిని తీసుకోకపోవడం మంచిది.
Related Web Stories
ఈ డ్రింక్స్‌తో చలికాలంలో రోగాలకు చెక్
జామ పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో వారికి మాత్రం విషంతో సమానం
పరగడుపునే ఈ గింజలు తినండి.. ఇక ఆ ప్రాబ్లమ్ రానట్టే
ఆర్టిఫిషియల్ స్వీట్నర్తో కలిగే నష్టాలు