పాలతో మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం..

మఖానాలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటుంది. దీనిని పాలతో కలిపినప్పుడు మంచి శక్తిని ఇస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి, నరాల పనితీరుకు, మఖానా, పాలు రెండు అందిస్తాయి.

మఖానా నుండి కార్బోహైడ్రేట్లు, పాలలోని సహజ చక్కెరలతో కలిపినపుడు శక్తిని అందిస్తాయి.

 బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. 

పాలు, మఖానా రెండూ కలిపి తినడం మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అలాగే జీర్ణక్రియ సులభంగా అవుతుంది.

గుండె ఆరోగ్యాన్ని తగ్గించడంలోనూ మఖానా సహకరిస్తుంది. 

ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటం కారణంగా ఇది రక్తపోటు స్థాయిలను నియత్రిస్తుంది.

మెదడు పనితీరుకు కూడా పాలలోని ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఏకాగ్రతను పెంచుతాయి.