పాలలో ఈ సూపర్‌ఫుడ్స్ కలిపి తాగితే  ఇక తిరుగుండదట.. 

పసుపును పాలలో కలుపుకుని త్రాగాలి. ఇది జలుబు, బలహీనత నుండి బయటపడటానికి సహాయపడుతుంది

పసుపులోని యాంటిబయోటిక్ గుణాలు, పాలలోని పోషకాలు రెట్టింపు అవుతాయి.

దాల్చిన చెక్కను పాలలో కలిపి తాగడం వల్ల మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. 

మఖానా పాలు రెండింటినీ కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు మఖానాను పాలలో మరిగించి తినాలి.

మఖానాలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కానీ పుష్కలంగా పోషకాలు లభిస్తాయి.