దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి..
ఈజీగా బరువు తగ్గేయండి
బరువు తగ్గేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు
కొన్ని ఆహారపదార్ధాలతో బరువును తగ్గించుకునే అవకాశం ఉంటుంది
పెరుగుతో అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు
బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతో లభిస్తాయి
పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం , విటమిన్లు ఉంటాయి
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
పెరుగులో ఉండే ప్రోబయోటిక్ పలు సమస్యలను అదుపులో ఉంచుతుంది
పెరుగులో క్యాల్షియం పుష్కలం
పెరుగులో ప్రోబయోటిక్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి
పెరుగులో నల్ల మిరియాల పొడిని కలుపుకుని తింటే బరువు తగ్గొచ్చు
చర్మ ఆరోగ్యానికి, కేశాల ఆరోగ్యానికి కూడా పెరుగు సహాయపడుతుంది
Related Web Stories
సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్.. ఇవి తింటూ హెల్తీగా ఉండండి..
యాపిల్ తినడం మంచిదా? లేక జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా?
ప్రోటీన్ అధికంగా ఉండే కూరగాయల గురించి తెలుసా..
బాదం తొక్కలను పక్కన పడేస్తున్నారా.. ఇకపై ఇలా చేసి చూడండి..