ప్రోటీన్ అధికంగా ఉండే
కూరగాయల గురించి తెలుసా..
బ్రోకలీలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.
బంగాళదుంపలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
క్యాబేజిలో విటమిన్లు సి, కె, ఫోలేట్‌లతో పాటు ప్రోటీన్‌ను అందించే క్రూసిఫెరస్ కూరగాయలు ఇవి.
తోటకూరలో విటమిన్ ఎ, సి,కెతో పాటు మితమైన ప్రోటీన్, కేలరీలుంటాయి.
ఆర్టిచోక్స్ ఆధారిత ప్రోటీన్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పోషకాలలో కూడా అధికంగా ఉంటాయి.
ఆస్పరాగస్.. ఈ కూరలో విటమిన్ ఎ, సి,కెతో పాటు మితమైన ప్రోటీన్‌ను కలిగి ఉండే కేలరీలున్నాయి.
మొక్కజొన్నలో పిండిపదార్థాలు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పాటు ప్రోటీన్లకు మూలం.
పుట్టగొడుకులలో విటమిన్ డి, బి పుష్కలంగా ఉంటాయి.
Related Web Stories
యాపిల్ తినడం మంచిదా? లేక జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా?
బాదం తొక్కలను పక్కన పడేస్తున్నారా.. ఇకపై ఇలా చేసి చూడండి..
ఇన్ని రోజులు దీన్ని పిచ్చి మొక్క అనుకున్నారుగా… ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
బరువు తగ్గాలనుకునేవాళ్లు ఇవి తినండి