ఆ సమయంలో గుడ్డు తింటే..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా గుడ్డు తింటే ఎంతో మేలు జరుగుతుంది.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్డు ఉదయాన్నే తినడం వల్ల మీ కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
గుడ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహార పదార్థం. ఉదయాన్నే గుడ్డు తింటే రోజంతా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
గుడ్లలో కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
విటమిన్-డి కావాలనుకుంటే గుడ్డు మంచి ఎంపిక. గుడ్డు తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వ్యాధి దరి చేరదు.
గుడ్డులో లుటైన్, జెక్సాంథిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
బ్రెయిన్ హెల్త్‌కు అత్యవసరమైన కోలిన్ అనే పోషకం గుడ్డులో ఉంటుంది. గుడ్డు తింటే మెదడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
గుడ్డులో విటమిన్ ఏ, డి, విటమిన్ బి 12, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో పాడైపోయిన కణాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడతాయి.
Related Web Stories
బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉందా.. ఈ దివ్యౌషధం తీసుకోండి..
రాగి, స్టీల్ బాటిల్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్
ఈ లక్షణాలు ఉంటే తక్షణమే జాగ్రత్త పడండి.!
ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే అద్భుతమే..