రాగి, స్టీల్ బాటిల్.. ఈ రెండింటిలో  ఏది బెస్ట్

నీళ్లు తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు

చాలా మంది రాగి, స్టీల్ బాటిళ్లలో నీటిని తాగుతుంటారు

రాగి, స్టీల్ బాటిళ్లలో ఏది మంచిది

రాగి బాటిళ్లో ఎక్కువ సేపు నీరు ఉంచడం వల్ల అందులోని పోషక గుణాలు వాటర్‌లో కలుస్తాయి

రాగిలో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు శరీరానికి ఎంతో మంచిది

స్టీల్ బాటిళ్లలో నీరు కూడా ఆరోగ్యానికి సురక్షితమే

ప్లాస్టిక్ బాటిళ్ల కంటే స్టీల్ బాటిళ్లు ఎంతో మేలు

స్టీల్ బాటిళ్లలో నీరు ఎక్కువ సేపు చల్లగా, వేడిగా ఉండేలా చేస్తుంది