ఉదయం సెలెరీ, తేనె కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది.

రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.

శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.