రోజు జామ ఆకుల టీ
తాగితే ఏమవుతుందో తెలుసా..!
జామ ఆకుల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడతాయి.
జామ ఆకుల టీ కేన్సర్
కణాలు పెరగకుండా సహాయపడతుంది.
ఈ టీ తరచూ తీసుకోవడం వల్ల హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి.
జామ ఆకుల టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జామ ఆకు టీని తీసుకున్న వారిలో ఎనిమిది వారాల వ్యవధిలో తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెళ్లడైంది.
జామ ఆకుల టీ తాగడంతో పాటూ.. ఆకులను ఉడకబెట్టి, చల్లారిన తర్వాత తలపై మసాజ్ చేయడం ద్వారా జుట్ట రాలే సమస్యను అరికట్టవచ్చు.
Related Web Stories
చలికాలంలో అన్నం తినడం వల్ల.. ఇన్ని లాభాలా..
ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే అద్భుత ప్రయోజనాలు..
చలికాలంలో బెల్లం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగుతున్నారా..