మసాలా ఎక్కువ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..

స్పైసీ ఫుడ్ తీసుకుంటే కడుపులో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కడుపులో చికాకు కలిగిస్తుంది.

 మసాలాల వల్ల జీర్ణ సమస్యలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

 సుగంధ ద్రవ్యాలు పిత్త స్రావాన్ని సులభంగా పెంచుతాయి . దీంతో యాసిడ్ రిఫ్లక్స్‌కు వస్తుంది

  కారంగా ఉండే ఆహారాలతో నాలుక మండి స్పర్శ కోల్పోతారు

మసాలా ఫుడ్ తిన్నప్పుడు కడుపులో అదోరకంగా ఉండి కడుపునొప్పితో కలవరపెడుడతుంది.

  శరీర వేడి పెరుగుతుంది , ఇలాంటి వ్యక్తులకు కూడా విపరీతంగా చెమట పడుతుంది.

 కడుపులో మంచి బ్యాక్టీరియాపై తీవ్ర ప్రభావం చూపుతుంది...

  అంతేకాదు రాను రాను మీకు అల్సర్ సమస్యలు వస్తాయి.విరేచనాలు అవుతాయి. కాస్త మసాలా తీసుకున్నా శరీరానికి పడదు.