కాళ్ల నరాల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా

చాలా మంది కాళ్ల నరాల నొప్పులతో బాధపడుతుంటారు

కాళ్ల నరాల నొప్పులకు అనేక కారణాలు ఉన్నాయి

డయాబెటీస్ కంట్రోల్‌లో లేకపోతే కాళ్ల నరాలు నొప్పులు వస్తాయి

సయాటికా, వెన్నెముక, విటమిన్ లోపాలు ఉన్న వారిలో కూడా ఈ పెయిన్స్ రావొచ్చు

ముఖ్యంగా వెన్నెముక సమస్యలు ఉన్నవారికి కాళ్ళ నరాలు ఎక్కువగా బాధిస్తాయి

శరీరంలో విటమిన్ బి1, బి6, బి12, విటమిన్ ఈ లోపాలు ఉన్నా కాళ్ల నరాలు నొప్పులు వస్తాయి

శరీరంలో రక్తం గడ్డ కట్టే వారికి కూడా కాళ్ల నరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది

కాళ్ల నరాల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు