టీతో పాటూ బిస్కెట్లు తీసుకుంటున్నారా?

టీతో పాటూ బిస్కెట్లు  తింటే బీపీ పెరుగుతుంది.

 మలబద్ధకం వంటి  సమస్యలు వస్తాయి.

టీలో బిస్కెట్లు తింటే  చర్మంపై ముడతలు వస్తాయి.

దీని వల్ల దంతాలు  త్వరగా పాడైపోతాయి.

టీతో పాటూ బిస్కెట్లు  తిసుకుంటే శరీర బరువు పెరుగుతుంది. 

ఇది రక్తంలో చక్కెర  స్థాయిని పెంచుతుంది.