దాల్చిన చెక్క ఒక సుగంధ ద్రవ్యమే కాదు..
దాల్చిన చెక్క టీ ఆరోగ్య కరమైనది కూడ
ఒక పాత్రలో నీరు పోసి మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు, దాల్చిన చెక్క పొడి వేయండి.
మంటను తగ్గించి 5-10 నిమిషాలు మరిగించాలి ఎక్కువసేపు ఉంచితే టీ ఆవిరి అవుతుంది.
టీని వడకట్టిన తరువాత మంచి రుచి వచ్చేలా తేనె లేదా బెల్లం కలపాలి రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
దాల్చిన చెక్క మెరుగైన జ్ఞాపకశక్తి, లోతుగా ఆలోచించడానికి సహాయ పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది.
దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
అనేకరకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడడంతో సహజంగానే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
Related Web Stories
తులసి ఆకులు నీరు.. వీరికి మాత్రం విషంతో సమానం
భోజనం తర్వాత బెల్లంతో నెయ్యి కలుపుకుని తింటే ఇన్నిలాభాలా..
మామిడి ఆకుల ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..
శరీరానికి ప్రోటీన్ ఇచ్చే సూపర్ ఫుడ్స్ ఏవో తెలుసా..