హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే  రక్తహీనత తలెత్తుతుంది

హిమోగ్లోబిన్ ప్థాయి తక్కువ వుంటే అలసత్వం, బలహీనత కనపడుతుంది 

మన దేశంలో హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉండేవారు ఎక్కువగానే ఉంటారు

ముఖ్యంగా మహిళల్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

తోటకూర చాలా మంచిది  పుష్కలంగా ఉంటుంది. , హిమోగ్లోబిన్ కంటెంట్ అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగటానికి ఐరన్ ముఖ్యం

ఖర్జూరం పండ్లలో ఇంకా విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. రక్తహీనతను నివారించటానికి ఇవి తినాలి

ఎండుద్రాక్షలో ఇవి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి తోడ్పడతాయి

క్రమం తప్పకుండా అన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడం మంచిది రక్తంలో హిమోగ్లోబిన్, సీరం ఫెర్రిటిన్ స్థాయిలు పెంచుతుంది

నువ్వుల్లో వివిధ రకాలైన కీలక పోషకాలు ఉంటాయి. ఇనుము, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు, రాగి, ఇతర పోషకాలు ఉంటాయి