అల్లం టీకి అభిమానులు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు రుచి బాగుందని  ఆరోగ్యానికి మంచిదని.

అల్లం టీ అతిగా తాగితే.. ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలుసా.

అల్లం లేని టీ అంటే చాలా మంది ఇష్టపడరు  ఇది టీ రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. 

బాగా జలుబు చేసినా దగ్గు ఉన్నా ఘాటైన అల్లం టీ ఒక్క కప్పు పడితే చాలు. ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది. 

వర్షాకాలం, శీతాకాలంలో చాలా మంది అల్లం టీని తాగుతుంటారు. 

అవసరానికి మించి అల్లం తినడం వల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి మొదలైన ఇబ్బందులు కనిపిస్తాయి.

అల్లంలోని ఈ లక్షణాలు రక్తస్రావం కలిగిస్తాయి. చాలా మంది నల్ల మిరియాలు, లవంగాలు మసాలా దినుసులు అల్లం టీలో వేస్తుంటారు.

అల్లం టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదముంది.

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది..

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది..