వేసవిలో జీర్ణ సంబంధిత సమస్యల
నుంచి దూరం చేసే పానీయాలు
జీలకర్ర, నల్ల ఉప్పు, పుదీనా తదిరాలతో కూడిన మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పచ్చి మామిడి పండ్ల నుంచి తయారు చేసే పానీయంలో ఉండే విటమిన్-సి.. జీర్ణక్రియకు సాయపడుతుంది.
జీలకర్ర, పుదీనా, చింతపండు, మసాలా దినుసులతో చేసే జల్జీరా కూడా జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
కొబ్బరి నీటిలోని సహజ ఎలక్ట్రోలైట్‌లు.. జీర్ణక్రియకు సాయపడతాయి.
పుదీనా, నిమ్మరసం, పంచదార నీటితో చేసే పానీయం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అల్లం టీ కడుపు నొప్పిని తగ్గించడంతో పాటూ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
Related Web Stories
అతిగా ఓట్స్ తింటున్నారా..
వీటిని తింటే కిడ్నీ స్టోన్ పక్కా..
ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినొద్దు..
వేసవిలో అంజీర్ రసం తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..