డయాబెటిస్‌కు ఈ పువ్వు ఓ వరం
మధుమేహంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు
డయాబెటిస్‌కు అరటిపువ్వు దివ్య ఔషధం
అరటిపువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొ
ంతం
అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స
్థిరంగా ఉంచుతాయి
అరటి పువ్వులో ఉండే ఫైబర్ ఇన్సులిన్ పనితీర
ును మెరుగుపరుస్తాయి
అరటి పువ్వులో మెగ్నీషియం అధికం
అరటిపువ్వులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
శరీరంలోని కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ
పడుతుంది
అరటి పువ్వులను నేరుగా తినొచ్చు లేదా కర్రీ, పచ్చడి, సలాడ్, పరాఠాలుగా తీసుకోవచ్చు
Related Web Stories
ఈ టీ రుచికి రుచి.. ఆ రోగాలన్నీ మటుమాయం!
తులసి ఆకులు నీరు.. వీరికి మాత్రం విషంతో సమానం
భోజనం తర్వాత బెల్లంతో నెయ్యి కలుపుకుని తింటే ఇన్నిలాభాలా..
మామిడి ఆకుల ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..