కుప్పింటాకుతో  ఈ నొప్పులు మాయం

కుప్పింటాకు రసంతో కీళ్ల నొప్పుల నుంచి  ఉపశమనం పొందవచ్చు.

ఈ కుప్పి మొక్క వేర్లతో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి.

కుప్పింటాకుతో పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి కూడా తగ్గుతుంది.

ఈ ఆకుల రసాన్ని తలపై రాసుకుంటే  తలనొప్పి తగ్గే ఛాన్స్ ఉంది.

దీని వాడకంతో ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

కుప్పింటాకుతో శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.