ఈ కూరగాయలు తింటే
మీ కాలేయం సేఫ్!
బీట్‌రూట్ తింటే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రకోలీ తీసుకోవడం వల్ల లివర్ ట్యూమర్ సమస్యకు
దూరంగా ఉండవచ్చు.
ఆకుకూరలు కాలేయ ఆరోగ్యానికి ఎంతో
మంచివని నిపుణులు అన్నారు.
క్యారెట్ కాలేయాన్ని బలపరిచి, కాలేయ సంబంధిత
వ్యాధులను నివారిస్తుంది.
బ్రస్సెల్స్ మొలకలు కాలేయం మెరుగ్గా పనిచేసేలా చూస్తాయి.
క్యాబేజీలో విటమిన్ ఏ, బీ2, సీ అధికంగా ఉండి, కాలేయన్ని ఆరోగ్యంగా
ఉంచడంలో తోడ్పడుతాయి.
Related Web Stories
కలబంద గుజ్జుతో లాభాలు తెలిస్తే అవాక్కే..
కడుపు పూత సమస్యా.. ఇదిగో సింపుల్ చిట్కా
కాలీఫ్లవర్‌తో ఎన్ని లాభాలో మీకు తెలుసా..
ఈ వ్యక్తులు పొరపాటున కూడా పనస పండును తినకూడదు.!