షాకింగ్.. చివరకు ఈ రేట్లు కూడా పెంపు

సామాన్యులకు షాకింగ్ న్యూస్ భారీగా పెరిగిన ఇన్సూరెన్స్‌ పాలసీ ధరలు

కనిష్ఠంగా 1 శాతం నుంచి గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచిన పలు సంస్థలు

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధరలను 10 శాతం పెంచినట్లు సమాచారం

60 ఏండ్లకుపైబడినవారికే ఈ పెంపు వర్తిస్తుందని అంటున్నారు

మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం రేట్లను 1 నుంచి 6 శాతం మేర పెంచింది

బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్మ్‌ పాలసీల రేట్లు 1 నుంచి 5 శాతం మేరకు పెరిగాయి

టాటా ఏఐఏ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలూ 3 శాతం నుంచి 10 శాతం వరకు పెరిగాయి

ఈ క్రమంలో మరికొన్ని కంపెనీలు కూడా బీమా ప్రీమియంల రేట్లను పెంచాలని చూస్తున్నాయి

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రీ ఇన్సూరెన్స్‌ ఖర్చుల నేపథ్యంలో ధరల్ని సవరించాల్సి వచ్చిందంటున్న బీమా సంస్థలు