ఆదాయ పన్ను శాఖ మీకు ఇలా మెయిల్ చేసిందా.. జాగ్రత్త
ఆదాయ పన్ను శాఖ ఎప్పుడూ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా అడగదు
పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డు సమాచారం కోరే ఐటీ శాఖ మెయిల్ కావని గుర్తించుకోండి
ఇలాంటి క్రమంలో ఐటీ శాఖ వెబ్‌సైట్ పేరుతో వచ్చే మెయిల్స్‌కు స్పందించవద్దు
సందేహాస్పద అటాచ్‌మెంట్‌లు తెలియకుండా ఓపెన్ చేయవద్దు
అప్పుడప్పుడు ఫిషింగ్ లింక్‌లు కూడా పంపిస్తారు, వాటిని క్లిక్ చేయకండి
మీ బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ డిటైల్స్ వాటిలో ఎంటర్ చేయకూడదు
మీ వివరాలను బ్రౌజర్‌లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా పేస్ట్ చేయవద్దు
అనుమానాస్పద మెయిల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి
వెబ్ మేనేజర్ లేదా CERT-Inకు ఫిర్యాదు చేయండి
మీ వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకండి
Related Web Stories
భారత్‌లో టెస్లా మొదటి షోరూం ప్రారంభ తేదీ ఫిక్స్
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఇవి మరువకండి..
లోన్ సెటిల్మెంట్ మంచిదేనా.. ఇలా చేస్తే భవిష్యత్తుల్లో లోన్స్ రావా..
అసలు క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారు.. ఏవి ముఖ్యమో తెలుసా..