ఏడాది క్రితం వచ్చిన చాట్‌జీపీటీ ఓపెన్ ఏఐని లాంచ్ చేసింది

దీంతో టెక్ రంగంలో ఏఐతో ఉద్యోగులకు పని తగ్గిపోతుందని చర్చలు మొదలు

కంపెనీలు ఉద్యోగుల స్థానంలో ఏఐనీ భర్తీ చేస్తాయనే సందేహాలు మరింత తీవ్రం

ఏఐ రాకతో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్న పలు సంస్థలు

ఏఐ ద్వారా పనితీరు మరింత వేగంగా మెరుగుపడుతుందని వెల్లడించిన పలు కంపెనీలు

తాజాగా ఏఐ వల్ల ఉద్యోగుల తొలగింపు తప్పదని హెచ్చరించిన ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సతీష్ 

ఏఐ వల్ల మనుషులు చేసే కొన్ని పనులు తగ్గిపోతాయని, వారి ఉద్యోగాల్లో కోత ఉంటుందని వెల్లడి

ఏఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కంపెనీలు ఉద్యోగులను తీసుకోవడం తగ్గిస్తాయని స్పష్టం

వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో క్రమంగా ఈ మార్పు కనబడుతుందని సతీష్ వెల్లడి