5G స్మార్ట్‌ఫోన్ల సరఫరాలో సరికొత్త రికార్డు

గ్లోబల్‌గా 5G స్మార్ట్‌ఫోన్లకు క్రమంగా పెరుగుతున్న డిమాండ్ 

2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల 5G స్మార్ట్‌ఫోన్లు సరఫరా

4G స్మార్ట్‌ఫోన్‌లు ఈ మార్కును చేరుకునేందుకు ఆరేళ్లుకుపైగా సమయం

5G ఫోన్లు అత్యంత వేగంగా ఐదేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ స్థాయికి

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదికలో వెల్లడి

ఈ విభాగంలో యాపిల్, శామ్‌సంగ్ కంపెనీలు అత్యధికంగా 100 కోట్లకు పైగా 5G స్మార్ట్‌ఫోన్లు సరఫరా

మొత్తం 5G ఫోన్లలో 70 శాతం చైనా, అమెరికా, పశ్చిమ యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఉన్నాయి

భారతదేశం, ఆగ్నేయాసియా వంటి మార్కెట్లలో కూడా చాలా మంది వినియోగదారులు 4G నుంచి 5Gకి మారుతున్నారు