డెలీవరీ జాబ్స్ గురించి షాకింగ్ రిపోర్ట్
గత ఏడాది బ్లూ కాలర్ గిగ్ జాబ్స్ 92% వృద్ధి చెందాయి
ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ, రైడ్-హైలింగ్ సెక్టార్లు వేగంగా విస్తరణ
నమ్మదగిన ఆదాయంగా మారిన క్విక్ కామర్స్ డెలివరీ జాబ్స్
చిన్న నగరాల్లో స్థిరమైన కెరీర్ ఎంపికలుగా మారిన డెలివరీ జాబ్స్
వర్క్‌ఇండియా ప్లాట్‌ఫామ్‌లో 2023-24లో 4.81 లక్షల జాబ్ పోస్టింగ్స్ నమోదు
లాజిస్టిక్స్ జాబ్స్‌కు కీలక కేంద్రాలుగా ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా ప్రాంతాలు
డెలివరీ జాబ్ పోస్టింగ్స్‌లో ప్రతి నగరంలో 100% కంటే ఎక్కువ వృద్ధి నమోదు
గిగ్ రోల్స్ కోసం అప్లికేషన్స్ 63% పెరగడం విశేషం
గ్రాడ్యుయేట్స్ నుంచి డెలివరీ జాబ్స్‌కు అత్యధిక డిమాండ్
ఫ్లెక్సిబుల్, ఆన్ డిమాండ్ లేబర్‌పై ఎక్కువగా ఆధారపడుతోన్న ఈ సెక్టార్
ఫ్లెక్సిబుల్, ఆన్ డిమాండ్ లేబర్‌పై ఎక్కువగా ఆధారపడుతోన్న ఈ సెక్టార్
Related Web Stories
పాత బైక్ కొంటున్నారా.. కీలక సూచనలు
అలాంటి కాల్స్ అస్సలు నమ్మొద్దు..
వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇన్వెసర్లు పెట్టుబడులు అలాగే ఉంచాలా వద్దా..
రూ.500 నోట్లు రద్దవుతాయా.. కేంద్రం క్లారిటీ