భారత్‌లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల మందికి యాపిల్ జాబ్స్!

యాపిల్ వచ్చే మూడేళ్లలో దేశంలో ఐదు లక్షల మందికి పైగా జాబ్స్ ఇస్తుందని తెలుస్తోంది

ప్రస్తుతం 1.5 లక్షల మందికి యాపిల్ సంస్థ దేశంలో ఉద్యోగాలు ఇచ్చింది

యాపిల్‌‌ కోసం రెండు ప్లాంట్లను నడుపుతున్న టాటా ఎలక్ట్రానిక్స్‌‌ ఎక్కువ మందికి జాబ్స్‌‌ ఇచ్చింది

ఈ క్రమంలో ఇండియాలో పెద్ద మొత్తంలో యాపిల్‌‌ ఉద్యోగులను నియమించుకుంటోంది

రానున్న మూడేళ్లలో ఐదు లక్షల మందికి పైగా జాబ్స్‌‌ ఇస్తుందని తెలుస్తోంది

ఈ స్మార్ట్‌‌ఫోన్ల తయారీ కంపెనీ దేశంలో తన ప్రొడక్షన్‌‌ను మరింత పెంచుకుంటోంది

ఈ క్రమంలో ఇంకో ఐదేళ్లలో  రూ.3.32 లక్షల కోట్లకు పెంచుకోవాలని భావిస్తోంది

వాల్యూమ్ పరంగా శామ్‌‌సంగ్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి

2023–24లో 12.1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు ఇండియా నుంచి ఎగుమతి అయ్యాయి

2022–23లో ఎగుమతైన 6.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 100 శాతం గ్రోత్‌‌కు సమానం