అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం వచ్చిన కపుల్స్ సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ

 అనంత్ వివాహ వేడుక కోసం వస్తోన్న అనన్య పాండే

తెల్లని దుస్తుల్లో తళతళ లాడుతున్న కరిష్మా కపూర్

అనంత్- రాధికా వివాహ వేడుక కోసం వస్తోన్న శ్రద్దా కపూర్

భర్త శ్రీరామ్ నేనేతో కలిసి వివాహ వేడుక కోసం వస్తోన్న మాధురి దీక్షిత్

భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి వచ్చిన జెనీలియా

అనంత్-రాధికా ప్రీ వెడ్డింగ్ కోసం వస్తోన్న సారా అలీ ఖాన్

భార్య మన శెట్టితో కలిసి వస్తోన్న సునీల్ శెట్టి

అనంత్- రాధికా వివాహ వేడుక కోసం వస్తోన్న దిశా పటాని

కూతురు న్యాస్, మేనల్లుడితో కలిసి వచ్చిన నటుడు అజయ్ దేవ్ గన్