వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో ఎక్కడ చూసినా ఖర్బూజా కనిపిస్తుంటుంది. ఒంటికి చలువనివ్వడంతో పాటు ఎన్నో పోషక విలువలు కలిగిన ఖర్బూజాతో జ్యూస్ ఒక్కటే కాదు మిల్క్‌షేక్, ఖీర్, ఐస్‌క్రీమ్, సలాడ్, బర్ఫీ వంటివి చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం ఈ వారం ఖర్బూజా రెసిపీలతో కూల్ అయిపోండి.
ఖర్బూజ - ఒకటి పెద్దది, బొప్పాయి ముక్కలు - కొన్ని, నిమ్మరసం - పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, ఆవాల పేస్టు - ఒక టీస్పూన్, మిరియాలు - కొద్దిగా, పంచదార - పావు కప్పు, ఉప్పు - తగినంత.
ముందుగా ఖర్బూజ గింజలను మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి అరకప్పు నీళ్లు పోసి, పంచదార వేసి చిన్నమంటపై మరిగించాలి. పంచదార పానకం చిక్కబడిన తరువాత ఖర్బూజ గింజల పొడి చల్లాలి. పొడి చల్లుతున్న
ఖర్బూజ ముక్కలు - ఒకకప్పు, పాలు - ఒక కప్పు, క్రీమ్ - పావు కప్పు, వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్, వెనీలా ఐస్‌క్రీమ్ - ఒక స్కూప్.
ఖర్బూజ - 600గ్రాములు, అల్లం - చిన్నముక్క, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, పంచదార - రుచికి తగినంత, ఐస్ ముక్కలు - కొన్ని.
స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సగ్గుబియ్యం వేయాలి. పావుగంట పాటు ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి. నీళ్లు తీసేసి సగ్గుబియ్యం పక్కన పెట్టుకోవాలి. ఖర్బూజ గింజలు
బయట ఎండలు మండిపోతున్నాయి. నీళ్లు తాగినా కూడా వేసవిలో దాహం తీరదు. అందుకే చల్ల చల్లని స్ట్రాబెర్రీ లెమనేడ్ తాగితే దప్పిక తీరడమే కాదు ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
కొబ్బరి పాలు: మూడున్నర కప్పులు, కొబ్బరి లేదా ఆవాల నూనె: రెండు స్పూన్లు, నీళ్లు: రెండు కప్పులు, థాయి బేసిల్ ఆకులు: ఒకటిన్నర స్పూను పేస్టు కోసం.. పచ్చి మిర్చి, ఎండు మిర్చి: మూడు (సన్నగా తరిగినవి), అల్లం: చిన్న ముక్క, కొత్తిమీర: సగం కప్పు, ధనియాలు, సోయా
ఓట్స్: ఓ కప్పు, రవ్వ: సగం కప్పు, పుల్లపెరుగు: సగం కప్పు, క్యారట్ తురుము: సగం కప్పు, కొత్తిమీర, కరివేపాకు: సగం కప్పు, ఉప్పు, నీరు, నూనె, తిరగమోత గింజలు: తగినంత, మిర్చి: రెండు, మిరియాల పొడి: సగం స్పూను, జీడిపప్పు: పది, అల్లం: చిన్న ముక్క (ముక్కలుగా కట్ చేసుకోవాలి).
కర్జూరాలు (కట్ చేసినవి): ఓ కప్పు, బాదాం : సగం కప్పు, జీడి పప్పు: సగం కప్పు, ఎండు అంజీర్ : ఎనిమిది, ఎండు ద్రాక్ష: సగం కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు: సగం కప్పు, యాలకుల పొడి: కాస్త.