Home » TOP NEWS
ఆర్‌బీఐ ఫారెక్స్ పెట్టుబడుల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా బాండ్స్ వాటా తగ్గించి బంగారంలో మదుపు పెంచింది. ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా 8% నుంచి 11%కి పెరిగింది
నిఫ్టీ 23,000 పాయింట్ల వద్ద నిరోధానికి గురవుతుండగా, మార్కెట్ స్వల్పకాలిక కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశించే అవకాశముంది. బుల్లిష్ ట్రెండ్ కొనసాగాలంటే 23,000 పై స్థాయిలో బలమైన క్లోజ్ అవసరం
అరబిందో ఫార్మా అభివృద్ధి చేసిన ‘రివారోక్సాబాన్’ టాబ్లెట్లకు అమెరికా FDA అనుమతి ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఈ ఔషధాన్ని జూన్‌లోగా అమెరికా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు
గత వారం నిఫ్టీ స్వల్ప నష్టంతో 22,829 వద్ద ముగిసింది. ఈ వారం 23,200 పాయింట్లకు పైగా ముగిస్తే మార్కెట్ బుల్లిష్‌గా మారే అవకాశముంది
రావూరి ఏకాంబరం రచించిన "అంబేడ్కరో సమరసింహ" కావ్యం అంబేడ్కర్ తాత్వికతను ఆధారంగా చేసుకొని దళిత చైతన్యాన్ని అలవోకగా పద్యీకరించింది. ఆయన సాహిత్యం ద్వారా సామాజిక న్యాయానికి, ప్రజా చైతన్యానికి అక్షర రూపం ఇచ్చాడు
ప్రపంచ సుందరి పోటీలు అందాన్ని వ్యక్తిత్వంతో కలిపే అందమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. జూలియా మోర్లీ తెలుగు ప్రజల పట్ల ఉన్న ప్రేమతో ఈ సారి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి
పాదాలకు వెండి పట్టీలు ధరించడం ఒక సంప్రదాయం మాత్రమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తప్రసరణ మెరుగవడం, నాడీ వ్యవస్థ చురుకుదనం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ప్రయోజనాలు ఉన్నాయి
నేడు 14-04-2025, సోమవారం, ప్రయాణాలు, ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి
అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రికలో తప్పుడు రాతలే రాస్తారని, అబద్ధపు ప్రచారాలే చేస్తారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పేదలకు అందించే వైద్య సేవలపైనా ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం దారుణమని అన్నారు.
ఆకాష్ ఆనంద్ క్షమాపణలను మాయావతి ఆమోదించారు. నాలుగు వరుస పోస్టుల్లో బహిరంగంగా తన తప్పులను ఆకాష్ ఒప్పుకున్నారని, తన అత్తమామల సలహాలను కాకుండా పార్టీ సీనియర్ల సలహాలను గౌరవిస్తానని, పార్టీకి, పార్టీ ఉద్యమాలకు అంకితమై పనిచేస్తానని వాగ్దానం చేశారని తెలిపారు.