Home » TOP NEWS
భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో, దేశీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వంటివి తమ వడ్డీ రేట్లను తిరిగి సమీక్షించాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
'సెవెన్ సిస్టర్స్'గా పిలుచుకునే భారత ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం అసోం(అస్సాం) రాష్ట్రం. భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్న ఈ రాష్ట్రం..
ట్రంప్ పాలన తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వరుసగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన మే వీసా బులెటిన్ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ముఖ్యంగా EB-5 వీసా అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో చేపట్టిన మార్పులు, అమెరికాలో శాశ్వత నివాసం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనున్నాయి.
అయోధ్య రామాలయం భద్రతకు సంబంధించి బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి ఈ బెదరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.
ముస్లింలపై అంత ప్రేముంటే పార్టీ అధ్యక్షుడి పదవి ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని మోదీ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు వారికే ఇచ్చి, వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కాదా అని నిలదీశారు.
ప్రపంచాన్ని చుట్టేయాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కొందరికి అది ఒక కల, మరికొంత మందికి అది జీవనశైలి. ఈ క్రమంలో ప్రతి వారం, ప్రతి నెలా కొత్త టూర్లు ప్లాన్ చేసే ప్రయాణ ప్రియులు, స్మార్ట్‌గా ఖర్చులు నియంత్రించుకోవడం ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సాహిత్యాన్ని జీవన యాత్రగా చూస్తూ, మనుషుల్ని, ప్రకృతిని కలవడమే ముఖ్య కోరికగా పేర్కొన్న కవితాత్మక అభివ్యక్తి. ఇందులో గోవిందరాజు సీతాదేవి, బిరుదురాజు, నాగభైరవ, మలిశెట్టి వంటి వివిధ సాహిత్య పురస్కారాల వివరాలు వివరించబడ్డాయి
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి లా కమిషన్ 23వ చైర్‌పర్సన్‌గా నియమితులవుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని అంచనా
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న, విడాకుల కేసుల్లో ముందుగా మధ్యవర్తిత్వం జరపాలని సూచించారు. అది విఫలమైతేనే కేసు విచారణకు వెళ్లాలని అన్నారు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పార్లమెంటరీ కమిటీ సమగ్ర సర్వే చేయాలని సూచించింది. పనిదినాలను 150కి పెంచడం, వేతనాలను పెంచడం, ఆర్థిక అవకతవకలు నివారించేందుకు మార్పులు అవసరమని ప్రకటించింది