• Home » TOP NEWS

ముఖ్య వార్తలు

MK Stalin: స్టాలిన్ దూకుడు.. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు కమిటీ

MK Stalin: స్టాలిన్ దూకుడు.. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు కమిటీ

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

AP Government: రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ

AP Government: రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి.

Yogi Adityanath: బంగ్లాదేశ్‌కు వెళ్లిపోండి: యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: బంగ్లాదేశ్‌కు వెళ్లిపోండి: యోగి ఆదిత్యనాథ్

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులకు బెంగాల్ వంతపాడుతోందని, పశ్చిమబెంగాల్ సీఎం చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారని, హింసకు పాల్పుడుతున్న వారిని శాంతి దూతలుగా ముద్ర వేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.

iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

మీరు చిన్న మధ్య తరగతి ఉద్యోగులా. ఈ క్రమంలో తక్కువ ధరల్లో మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. కొత్తగా ఐఫోన్ మాదిరిగా ఉన్న ఫోన్ అతి తక్కువ ధరల్లో తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.

Breaking News: రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్..

Breaking News: రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్..

Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Today Horoscope: ఈ రాశి వారికి మహాదశ మారిన వెంటనే విజయాలు

Today Horoscope: ఈ రాశి వారికి మహాదశ మారిన వెంటనే విజయాలు

నేడు 15-04-2025, మంగళవారం, ఉద్యోగ ప్రయత్నాల ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.

Robert Vadra: కాంగ్రెస్ పార్టీ కోరితే రాజకీయాల్లోకి వస్తా

Robert Vadra: కాంగ్రెస్ పార్టీ కోరితే రాజకీయాల్లోకి వస్తా

గాంధీ కుటుంబంలో తాను సభ్యుడిని కావడం వల్లే ప్రతిసారి తనను రాజకీయాల్లోకి లాగుతున్నారని వాద్రా ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తన పేరు ఆ పార్టీలకు గుర్తు వస్తుందన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ, బావ రాహుల్ గాంధీ వల్ల రాజకీయాలపై తనకు అవగాహన పెరిందన్నారు.

Loan Rates: గుడ్ న్యూస్..రుణ గ్రహితలకు తగ్గనున్న లోన్ ఈఎంఐలు..

Loan Rates: గుడ్ న్యూస్..రుణ గ్రహితలకు తగ్గనున్న లోన్ ఈఎంఐలు..

రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు తగ్గింపు తర్వాత దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. తన రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న, కొత్త రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడం చౌకగా మారింది.

Honeytrap: రూ.13 వేల కోట్ల స్కాం..  మెహుల్ చోక్సీ హనీట్రాప్ నిజమా.. కాదా..

Honeytrap: రూ.13 వేల కోట్ల స్కాం.. మెహుల్ చోక్సీ హనీట్రాప్ నిజమా.. కాదా..

గీతాంజలి గ్రూప్ పేరుతో జెమ్స్ అండ్ జ్యువెలరీ వ్యాపారం పేరుతో మంది సొమ్ము నిండా మింగేశాడు మెహుల్ చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోదీ. తాజాగా చోక్సీ వ్యవహారంలో హనీట్రాప్ అంశం హాట్ టాపిక్ అవుతోంది.

Blue Origin NS31: ఆకాశం దాటిన మహిళా శక్తి..చరిత్రను తిరగరాసిన  బ్లూ ఆరిజిన్ NS31

Blue Origin NS31: ఆకాశం దాటిన మహిళా శక్తి..చరిత్రను తిరగరాసిన బ్లూ ఆరిజిన్ NS31

అంతరిక్ష యాత్రలో మరో అద్భుతమైన రికార్డ్ వెలుగులోకి వచ్చింది. జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ సోమవారం తన తాజా మిషన్ NS-31ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా మహిళలతో కూడిన సిబ్బందితో నిర్వహించబడటం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి