Home » TOP NEWS
LSG vs GT IPL 2025 Live Updates in Telugu: గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కూడా కేంద్రమేనని మమత అన్నారు. అల్లర్లను రెచ్చగొట్టేవారెవరైనా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
రాజధాని రోడ్ల మీదకి స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బీభత్సం చేశారు. కేవలం గంట వ్యవధిలోనే మూడు చోట్ల దోపిడీ, దౌర్జన్యాలకి పాల్పడి ఒక పోలీస్ అధికారి సహా ఐదుగురుని కత్తితో పొడిచి దోచుకున్నారు.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. అందరి లాగానే చరణ్ అనే విద్యార్థి తన మార్కులను చూసుకున్నాడు. పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లో కూడిన ధర్మాసం తాజాగా తీర్పునిచ్చింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరించాలని పేర్కొంది
భారతీయులకు చాలా ఇష్టమైన బంగారం..సామాన్యూలకు షాక్ ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు వరుసగా నాలురోజు కూడా పెరిగాయి.ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రేమికురాలి కోసం ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. మరి కాసేపట్లో వారి ప్లాన్ సక్సెస్ అవుతుందని భావిస్తుండగా.. ఊహించని షాక్ తగిలింది. అడ్డంగా బుక్కయ్యారు లవర్స్ ఇద్దరు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)లో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న అభ్యర్థులకు అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న NCB 123 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
26/11 ముంబై ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించినందుకు తీవ్ర స్థాయిలో స్పందించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో లే ఆఫ్స్ ప్రక్రియ మాత్రం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికీ అనేక కంపెనీలు ప్రతి నెలలో కూడా కొంత మందిని తొలగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రముఖ అమెరికా సంస్థ మరికొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.