Home » TOP NEWS
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం హెయిర్ కట్ చేయించుకోకూడదా. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఆచారాలు వేర్వేరుగా ఉన్నాయా. అసలు ఆదివారం హెయిర్ కట్ చేయించుకుంటే ఏమవుతుంది.
2008 ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించిన కేసులో నిందితుడిగా న్యాయపరమైన కస్టడీలో ఉన్న తహవ్వూర్ రాణా, ప్రస్తుతం ఢిల్లీకి చెందిన అత్యంత భద్రతా గదిలో ఉన్నాడు. అమెరికా నుంచి అప్పగించబడిన రాణాను NIA రెండో రోజు విచారిస్తోంది. ఈ క్రమంలో రాణా కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని జనాలు భయపడుతున్నారు. అయితే ఓ పక్క ఎండలు మండుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే..
ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి రష్యన్ దాడులకు లక్ష్యంగా మారింది. కానీ ఈసారి టార్గెట్ అయింది కేవలం ఓ భవనం కాదు, వేల మంది జీవితాలకు అవసరమైన ఔషధాలు నిల్వ ఉన్న భారత కుసుమ్ ఫార్మాస్యూటికల్ గిడ్డంగి. ఈ దాడి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్న వేళ, ఈరోజు కాస్త ఉపశమనం లభించింది. ఈ క్రమంలో ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో ఈ రేట్లు ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నారాయణ విద్యాసంస్థలు రికార్డు ఫలితాలు సాధించింది. ఎంపీసీ, బైపీసీ, సీనియర్ ఇంటర్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు.
వీశాట్ 1 ఫలితాలు విడుదలైనట్లు విజ్ఞాన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెల 16 నుండి 20 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు
విజ్ఞాన్ విద్యాసంస్థలో విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. వి.కౌశిక్ 992 మార్కులు సాధించి టాప్‌గా నిలిచారు, 56 మంది 980 మార్కులకు పైగా సాధించారు
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు.
ఉయ్యూరు విశ్వశాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించారు. ముఖ్యంగా, టి.హారిక 989 మార్కులతో జేఈఈ మెయిన్స్‌లో 99.93 శాతం మార్కులు సాధించారు