మోడీకి ఎదురుపడి ఎందుకు అడగలేదు?: షర్మిల

ABN , First Publish Date - 2022-02-07T22:25:34+05:30 IST

బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని, మోడీకి ఎదురుపడి ఎందుకు అడగలేదు? అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

మోడీకి ఎదురుపడి ఎందుకు అడగలేదు?: షర్మిల

హైదరాబాద్: బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని, మోడీకి ఎదురుపడి ఎందుకు అడగలేదు? అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. బండ బూతులు తిట్టిన నోటితో బాగున్నారా అని అడుగలేకపోయారా?, సమతా మూర్తి విగ్రహావిష్కరణకు పోని పాపాన్ని కడుక్కోవటానికి ఈ రోజు యాదాద్రి యాగానికి వెళ్ళారా? అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. 

Updated Date - 2022-02-07T22:25:34+05:30 IST