వైఎస్‌ షర్మిల ఉగాది శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-04-13T17:47:30+05:30 IST

వైఎస్‌ షర్మిల ఉగాది శుభాకాంక్షలు

వైఎస్‌ షర్మిల ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రజలందరికీ వైఎస్‌ షర్మిల ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రగ‌తికి, అభ్యుద‌యానికి తొలి పొద్దుపొడుపు సంకేతంలా వ‌చ్చే ఉగాది.. ప్రజ‌లంద‌రికీ స‌క‌ల శుభాలు అందించాలని ఆమె కోరుకున్నారు. ఉగాది పండుగ సంద‌ర్భంగా ప్రజలంద‌రికీ ‌సుఖ సంతోషాలు క‌ల‌గాల‌ని మ‌నసారా కోరుకుంటున్నాని పేర్కొన్నారు. శ్రీ‌ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-04-13T17:47:30+05:30 IST