Abn logo
Sep 27 2020 @ 20:53PM

వికారాబాద్ ఎమ్మార్పీ చౌరస్తాలో కిడ్నాప్ కలకలం

Kaakateeya

వికారాబాద్: ఎమ్మార్పీ చౌరస్తాలో కిడ్నాప్ కలకలం రేగింది. నడుచుకుంటూ వెళ్తున్న యువతిని దుండగులు ఎత్తుకెళ్లారు. అక్కాచెల్లెళ్లు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్‌కు గురైన యువతి ఓ మెడికల్ షాపు యజమాని కూతురిగా గుర్తించారు. స్థానిక సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 

Advertisement
Advertisement