ఏపీలో పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు ఖరారైనట్టేనా?

ABN , First Publish Date - 2022-03-16T00:59:16+05:30 IST

ఏపీలో పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు ఖరారైనట్టేనా?

ఏపీలో పార్టీల మధ్య  ఎన్నికల పొత్తులు ఖరారైనట్టేనా?

జనసేనాని ప్రకటన ఏపీలో ప్రకంపనలు సృష్టించిందా?

పవన్‎ను తిట్టి పోయడానికి వైసీపీ మంత్రులు ఎందుకు క్యూ కట్టారు?

జనసేన సభతో వైసీపీ ఫ్రస్టేషన్ ఫీక్స్‌కు చేరిందా?

ఏపీలో పార్టీల మధ్య  ఎన్నికల పొత్తులు ఖరారైనట్టేనా?

మంత్రివర్గ మార్పులంటూ జగన్ ఎందుకు హడావుడి చేస్తున్నారు?

మంత్రి పదవులు  కోల్పోయిన నేతలు జగన్‌తో ఉంటారా?

జంగారెడ్డిగూడెం మరణ మృదంగం జగన్‌కు వినిపించడంలేదా?

కల్తీసారా మరణాలను మానవత్వం లేకుండా సహజ మరణాలని ఎలా అంటున్నారు?. అనే అంశాలపై  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.



Updated Date - 2022-03-16T00:59:16+05:30 IST