విజయనగరం అసమ్మతిపై వైసీపీ ఆరా

ABN , First Publish Date - 2021-02-25T17:17:34+05:30 IST

విజయనగరం అసమ్మతిపై వైసీపీ ఆరా

విజయనగరం అసమ్మతిపై వైసీపీ ఆరా

విజయనగరం: జిల్లాలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అసమ్మతి నేతల వివరాలపై వైసీపీ ఆరా తీసింది. ఎమ్మెల్యే కోలగట్లపై అసమ్మతి నేతల తిరుగుబాటు బావుటాపై  ఏబీఎన్‌లో వార్తలు ప్రసారంమయ్యాయి. దీంతో అసమ్మతి నేతలపై  వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. కార్పొరేటర్ల టిక్కెట్లు కోసం ఆశించి భంగపడి, నామినేషన్లు వేసిన వారి వివరాలపై అధిష్టానం ఆరా తీసింది. ఎమ్మెల్యేపై అసమ్మతి నేతలంతా కలసి నిన్న  రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంపై ఏబీఎన్‌లో వార్తలు ప్రసారం కావటంతో అధిష్టానంలో కదలిక వచ్చింది. 

Updated Date - 2021-02-25T17:17:34+05:30 IST