‘మాట’ వినకుంటే తొలగిస్తా!

ABN , First Publish Date - 2020-09-19T09:18:15+05:30 IST

‘మాట’ వినకుంటే తొలగిస్తా!

‘మాట’ వినకుంటే తొలగిస్తా!

వలంటీర్‌పై వైసీపీ నేత లైంగిక వేధింపులు


పెద్దపంజాణి/చిత్తూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘మీరంతా మా పార్టీ వర్కర్లు. నా మాట వినడం లేదు. రేపట్నుంచి విధులకు రావొద్దు’ అంటూ ఓ వైసీపీ నేత మహిళా వలంటీర్‌కు ఫోన్‌ చేసి చిందులేశారు. లైంగికంగా వేధిస్తున్నా లొంగకపోవడంతో దుర్భాషలాడినట్లు బాధితురాలి ఆరోపణ. దీంతో ఆయన చేసిన చాటింగ్‌, ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌లతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కెళవాతిలో ఈ ఘటన జరిగింది. 

Updated Date - 2020-09-19T09:18:15+05:30 IST