Advertisement
Advertisement
Abn logo
Advertisement

నరసరావుపేట టూటౌన్ పీఎస్‌ ఎదుట వైసీపీ ధర్నా

గుంటూరు: నరసరావుపేట టూటౌన్ పీఎస్‌ ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. 6వ వార్డు సచివాలయ అడ్మిన్ హిమబిందు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్ అండతో అడ్మిన్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వేధించేవారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ వర్గీయులు డిమాండ్ చేశారు.

TAGS: YCP DHARNA

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement