వైసీపీ అధినేత పెద్ద సైకో: లోకేష్‌

ABN , First Publish Date - 2022-01-13T04:28:13+05:30 IST

వైసీపీ అధినేత పెద్ద సైకో: లోకేష్‌

వైసీపీ అధినేత పెద్ద సైకో: లోకేష్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత పెద్ద సైకో అంటూ జగన్‌పై నారా లోకేష్‌ మరోపక్ష విమర్శలు చేశారు. వైసీపీ నేతలు, వారి కుమారులు చిన్న సైకోలు అని లోకేష్‌ మండిపడ్డారు. జగన్‌రెడ్డి విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడరైతే.. వీళ్లు అరాచకానికి ప్రతిరూపాలు అని నారా లోకేష్‌ అన్నారు.

Updated Date - 2022-01-13T04:28:13+05:30 IST