Abn logo
Sep 29 2020 @ 13:19PM

దళిత కుటుంబంపై వైసీపీ శ్రేణుల దాడి

Kaakateeya

అనంతపురం జిల్లా: ఓబులవారి పల్లెలో దారుణం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై వైసీపీ అనుచరులు దాడి చేశారు. ప్రాణ భయంతో ఆ కుటుంబ సభ్యులు కదిరిలో ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. దాడి చేసిన వారి వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రొద్భలంతో విచక్షణారహితంగా తమపై దాడి చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు పక్షపాతం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు.

Advertisement
Advertisement
Advertisement